Rana Daggubati Mind-Blowing Craze In Japan || Baahubali || Filmibeat Telugu

2019-03-19 441

Rana Daggubati enjoys a special fan following in Tokyo after SS Rajamouli's Baahubali hit the theatres last year. Rana visited Japan and attended a screening of Baahubali, where he was welcomed with hoots and whistles.On March 17, Baahubali was yet again screened in Tokyo for Rana Daggubati's ardent fans. The video from the special screening is going viral on social media and Rana's die-hard fans are celebrating the film even after a year.
#Ranadaggubati
#Bhallaladeva
#Tokyo
#Baahubali
#SSrajamouli
#Prabhas
#Tollywood


బాహుబలి చిత్ర విజయం ప్రభాస్, రానా దగ్గుబాటి, దర్శకుడు రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. బాహుబలి చిత్రం భారతీయ సినిమా ప్రతిష్టను పెంచిదనడంలో ఎలాంటి సందేహం, అనుమానం అక్కర్లేదు. ప్రభాస్, రానాకు వరల్డ్ వైడ్‌గా ఫ్యాన్స్ ఏర్పడిన సంగతి తెలిసిందే. తాజాగా బాహుబలి సినిమాను జపాన్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించగా.. అక్కడ ప్రేక్షకులు, అభిమానుల నుంచి వచ్చిన స్పందన అనూహ్యంగా కనిపించింది.